న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి చలి ఓ తుంటరి..
తెప్పలు విడిచినా…
గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెల
తరిమే క్షణములో… ఓహో
ఉరిమే వలపులో

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి చలి ఓ తుంటరి..
తెప్పలు విడిచినా…
గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెల
తరిమే క్షణంలో… ఓహో
తరిమే క్షణంలో… ఓహో
ఉరిమే వలపులో

మాటలతో జోలాలి పాడి
నాకుయ్యాల పట్టలేవాయె
దినం ఒక ముద్దు ఇచ్చి
తెల్లారి కాఫీ నువ్వు తేవాయె
వింత వింతగా నలక తీసే
నాలుకల నువ్వు రావాయె…
మనసులో ఉన్న కలవరం తీర్చ
నువ్విక్కడ లేవాయె…

నేనిచట నీవచట
ఈ తపనలో క్షణములు యుగములైన వేళ
నింగిచట నీలమచట
ఇరువురికి ఇది ఒక మదుర బాధయేగా..

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి చలి ఓ తుంటరి..

తెలిసి తెలియక నూరు సార్లు
ప్రతిరోజు నిన్ను తలచు ప్రేమ..
తెలుసుకో మరి చీమలోచాయి
నీ పేరులో ఉంది తేనే….నా..

జిల్ అంటూ భూమి ఎదో
జంట కలిసిన చలికాలం సెగలు రేపేనమ్మ
నా జంటే నీవు వస్తే
సంద్రనమున్న అగ్గిమంట మంచు రూపమే… యే యే

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి చలి ఓ తుంటరి…
తెప్పలు విడిచినా…
గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెల
తరిమే క్షణంలో… ఓహో
తరిమే క్షణంలో… ఓహో
ఉరిమే వలపులో…

Newyork nagaram nidharoye vela
Nene ontari Chali o thuntari..
Theppalu vidichinaa…
Gaalulu theeram vethakaga

Naalugaddaala godala naduma
Nenu velige dhivvela
Tharime kshanamulo… Ooo
Urime valapulo

Newyork nagaram nidharoye vela
Nene ontari Chali o thuntari..
Theppalu vidichinaa…
Gaalulu theeram vethakaga

Naalugaddaala godala naduma
Nenu velige dhivvela
Tharime kshanamulo… Ooo
Tharime kshanamulo… Ooo
Urime valapulo

Maatalatho jolaali paadi
Nakuyyaala pattalevaaye
Dhinam oka muddhu ichhi
Thellaari coffee nuvvu thevaaye
Vintha vinthaga nalaka theese
Naalukala nuvvu raavaaye…
Manasulo unna kalavaram theercha
Nuvvikkada levaaye…

Nenichata neevachata
Ee thapanalo kshanamulu yugamulaina vela
Ningichata neelamachata
Iruvuriki idhi oka madhura bhaadhayegaa..

Newyork nagaram nidharoye vela
Nene ontari Chali o thuntari..

Thelisi theliyaka nooru saarlu
Prathiroju ninu thalachu prenaa..
Thelusuko mari cheemalochhaayi
Nee perulo undhi theneee….naa..

Jil antu bhoomi edho
Janta kalisina chalikalam segalu repenammaa
Naa jante neevu vasthe
Sandhraanamunna aggimanta manchu roopame… ye ye ye

Newyork nagaram nidharoye vela
Nene ontari Chali o thuntari…
Theppalu vidichinaa…
Gaalulu theeram vethakaga

Naalugaddaala godala naduma
Nenu velige dhivvela
Tharime kshanamulo… Ooo
Tharime kshanamulo… Ooo
Urime valapulo…

Song Name: New York Nagaram
Movie Name: Nuvvu Nenu Prema
Banner: Surya Presents
Producer: Krishna
Director: Krishna
Music Director: A.R.Rehman
Cast: Surya,Bhoomika,Jyothika
Lyrics: Veturi, Vennelakanti
Singer: A.R.Rehman
Music Label: Aditya Music India Pvt. Ltd.