Song Credits:
Song Name: Chilipiga Chusthavala
Movie Name: Orange
Music Director: Harris Jayaraj
Lyricist: Vanamali
Singer: Karthik
Starring: Ram Charan Tej, Genelia D’Souza

చిలిపిగా చూస్తావల 
పెనవేస్తావెల
నిన్నే ఆపేదెలా
చివరికి నువ్వే అల
వేస్తావే వల
నీతో వేగేదెలా

ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు
ఎంతో బాగుంది నీ కలా
కొన్నాల్లే అందంగా ఊరిస్తుంది
ఆపై చెదెక్కుతోందిలా
కడదాక ప్రేమించే దారేదో పోల్చెదెలా

చిలిపిగా చూస్తావాలా పెనవేస్తావేలా
నిన్నే ఆపేదేలా
చివరికీ నువ్వే అలా వేస్తావే అలా
నీతో వేగేదెలా

నిన్నే ఇలా చేరగా
మాటే మార్చి మాయే చెయ్యాల
నాన్నే ఇక నన్నుగా ప్రేమించని ప్రేమల ఊపిరే ఆగేధక యేదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించెత్తు అల్లెస్తోంది నీ సంకెలా కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గారాలం కొంచెం పరువము కొంచెం ప్రాణాయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము యెందుకి ఇంద్రజాలం ఇన్నాళ్లుగా సాగిన ప్రేమ నుండి వేరై పోతున్నా మల్లి మరో గుండెతో స్నేహం కోరి వెళ్తున్నా ప్రేమనే ధాహం తీర్చే సాయం కోసం వెచ్చానిలా ఒక్క క్షణం ఆ సంతోషం నాతోపటు సాగేదెల ఎలా చిలిపిగా చూస్తావాలా పెనవేస్తావేలా నిన్నే ఆపేదేలా చివరికీ నువ్వే అలా వేస్తవే వాలా నీతో వేగేదెలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు యేంతో బాగుంధాని కలా కొన్నాలె అందంగా ఊరిపోతుంది ఆపై చెదెక్కుతోందిలా కడధక ప్రేమించే ధరేదో పోల్చెధేలా కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం రామ్ థమ్ థమ్ తారా రామ్ థమ్ థమ్ తారా రామ్ థా రామ్ తం తా తం తం కొంచెం పరువము కొంచెం ప్రాణాయము గుండెనే కోయు గాయం రామ్ థమ్ థమ్ తారా రామ్ థమ్ థమ్ తారా రామ్ థా రామ్ తం తా తం తం కొంచెం మధురము కొంచెం విరహము కొంచెం పరువము కొంచెం ప్రాణాయము