నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కల్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు
దయాలేద అసలు
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కల్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు
దయాలేద అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తాయే
కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది
చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలాలూగుతూ
ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవట్టే
నిష్ఠుూరపు విలవిలలు
సామజవరగమన
నిను చూసి ఆగ గలానా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున
సామజవరగమన
నిను చూసి ఆగ గలానా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కల్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు
దయాలేద అసలు
మల్లెల మాసమా, మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన
వన్నెల వనమా
విరిసిన పింఛమా, విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే
ఎన్నెల వశమా
అరె నా గాలే తగిలిన
నా నీడే తరిమిన
ఉలకవా, పలకవా భామా
ఎంతో బ్రతిమాలిన
ఇంతేనా అంగన
మదిని మీటు మధురమైన
మనవిని వినుమా
సామజవరగమన
నిను చూసి ఆగ గలానా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున
సామజవరగమన
నిను చూసి ఆగ గలానా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగున
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కల్లు
ఆ చూపులనల్ల తొక్కుకు వెళ్ళకు
దయాలేద అసలు
నీ కళ్ళకి కావాలి కాస్తాయే
కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది
చిందేనే సెగలు
Credits:
Song : Samajavaragamana
Singer: Sid Sriram
Music : Thaman S
Lyrics: Sirivennela Seetharama Sastry
Audio: Aditya Music
People Also Search For
- Vennilave Vennilave Song Lyrics
- Oke Oka Jeevitham Song Lyrics
- Kalavathi Song Lyrics
- Inkem Inkem Inkem Kavale Song Lyrics
