నిన్నే కోరే నే నిన్నే కోరే
ఆపేదెల నీ చూపునే
లేనే లేనే నే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే

మనసులో విరబూసిన 
ప్రతి ఆశ నీవలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే
హృదయమా వినవే హృదయమా 
ప్రాణమా నువ్వు నా ప్రాణమా
హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా

మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లే మారా నీ ముందరా
గుండెల్లో మెదిలో చిన్నారి ప్రేమ
కలిసే చూడు నేడిలా

నన్నే చేరేలే నన్నే చేరే
ఇన్నాళ్ల దూరం మీరగా
నన్నే చేరేలే నన్నే చేరే
గుండెల్లో భారం తీరగా

క్షణములో నెరవేరిన
ఇన్నాళ్ల నా కలలే
ఔననే ఒక మాటతో
పెనవేసెనే నన్నే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా
హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా

హృదయమా…. హృదయమా……..
హృదయమా…. హృదయమా……..

Credits:
Movie: Major (Telugu)
Singer: Sid Sriram
Lyrics: V.N.V. Ramesh Kumar, Krishna Kanth
Music: Sricharan Pakala